
TSWRJC CET 2021 cancelled, selection through SSC Marks

Office of the Secretary
Telangana Social Welfare Residential Educational Institutions Society (TSWREIS)
Masabtank, Hyderabad
Press Note
Date 02.06.2021
Sub: Cancellation of TSWRJC CET 2021 Entrance exam and Selection process
through SSC marks
Dear Editor Sir/Madam,
TSWRJCCET - 2021 entrance exam for admission into 1st year intermediate in Arts,
Science and Vocational courses in Telangana social welfare residential educational institutions
for the academic year 2021-2022 has been canceled in view of an unprecedented surge in covid-19
cases and keeping the safety and well-being of students a priority. The candidates who had applied for
the RJCCET -2021 earlier are instructed to visit the TSWREIS website www.tswreis.in and upload their
SSC grades and CGPA secured and seats will be allotted based on the grades and CGPA secured by the
applicants duly following reservation norms and order of preference. The candidates who fail to furnish
their grades online will not be considered for admission.
The candidates are instructed to upload their SSC grades and CGPA online from
02.06.2021 to 07.06.2021.
Sd/- Dr RS Praveen Kumar, IPS
Secretary, TSWREIs
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
పత్రికా ప్రకటన
తేదీ: 02-06-2021.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్
కళాశాలల యందు మొదటి సంవత్సరం లో ప్రవేశాల ఆర్జెసిసెట్- 2021 - కరోనా మహమ్మారి
(కోవిడ్ -19) విజృంభన నేపథ్యంలో మరియు విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రద్దు
చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశం పొందడానికి గాను
ఎస్ఎస్ సి లో వచ్చిన సిజిపిఎ మరియు గ్రేడుల ఆధారంగా కళాశాలలో అడ్మిషన్లను
కేటాయించడం జరుగుతుంది. అడ్మిషన్ల వివరాలు www.tswreis.in వెబ్సైట్ను సందర్శించి,
సబ్జెక్టులలో మరియు మొత్తం సిజిపిఎలో పొందిన ఎస్ఎస్సి గ్రేడ్లను అప్లోడ్ చేయాలని
కోరుచున్నాము . సిజిపిఎ మరియు గ్రేడింగ్ ఆధారంగా అభ్యర్థికి సీట్ల కేటాయింపు జరుగుతుంది.
అభ్యర్థులు ఎస్ఎస్ సి లో వచ్చిన సిజిపిఎ మరియు గ్రేడులను అప్లోడ్ తేది.02.06.2021 నుండి
07.06.2021 వరకు చేయవచ్చని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయల కార్యదర్శి
Dr RS Praveen Kumar తెలియజేశారు.