google21949f176333b8fd.html
 

Rythu Bandhu to be credited in bank accounts from Dec 27, 2020 to January 7, 2021




Chief Minister K. Chandrashekar Rao has announced that financial assistance under Rythu Bandhu will be given from Dec 27 to January 7. The CM has instructed the officials concerned to ensure that each and every farmer in the state should get assistance under the Rythu Bandhu Scheme. The CM instructed the officials to deposit the amount directly into the accounts of farmers. He also instructed the officials from the Finance Department to release the required Rs 7,300 Crore. He said the assistance should begin with farmers who have less holding of lands and with the farmers having a large extent of holding and all farmers should get the assistance in ten days.



The CM held a review meeting on Monday at Pragathi Bhavan on Rythu Bandhu's second phase of assistance distribution for the Yasangi season. Agriculture Minister S Niranjan Reddy, Chief Secretary Somesh Kumar, Principal Secretary (Finance) Ramakrishna Rao, Principal Secretary (Agriculture) Janardhan Reddy, and others participated. The review meeting discussed strategy on Rythu Bandhu distribution and finalised the action plan accordingly.





ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల (జనవరి) 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని చెప్పారు.



యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.




5 views