google21949f176333b8fd.html

NRIs can do property transactions on Telangana Dharani portal without Aadhaar




TRS NRI Cell coordinator Sri Mahesh Bigala met Telangana Chief Minister Sri K Chandrashekhar Rao on Saturday, November 7, 2020 at Pragathi Bhavan and thanked him for allowing the NRIs to do transaction on the Dharani portal using their Overseas Citizens of India (OCI) instead of the Aadhar Card.



ఆధార్ కార్డు లేని ఎన్నారైలకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు, పాస్ పోర్టు ద్వారా ధరణిలో లావాదేవీలకు అవకాశం కల్పించడం పట్ల టీఆర్ఎస్ ఎన్నారై సెల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శనివారం ప్రగతి భవన్ లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల

కలిసి కృతజ్ఞతలు తెలిపారు.



95 views

2020 © TELANGANA FLASH NEWS | ALL RIGHTS RESERVED