BRAOU UG & PG admissions 2020 date extended till Oct 15

Hyderabad, Sep 24, 2020:
The Direct Admission for Under Graduates (B.A/B.Com/B.Sc), and Post Graduation, M.A., M.Com., M.Sc., BLISc., MLISc., P.G. Diplomas and Certificate programmes of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2021-21 “through Online” is extended upto October 15.
For further details visit university Portal: www.braouonline.in
and for more information contact Help Desk Numbers: 7382929570/580/590 and 600
or information centres 040-23680333/555 for guidance.
అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ కోర్సులో ప్రవేశ గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 24, 2020 :
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ / బీ.కాం /బీ.ఎస్సీ), పీ.జీ (BLISc, MLISc, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి చివరి తేది అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.inలో పొందుపర్చినట్లు వెల్లడించారు.
మరిన్ని వివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040 - 23680333 / 555 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.