google21949f176333b8fd.html

BRAOU UG (CBCS), 3YDC Semester Exams 2020 Time Table, Degree exams from Oct 5




Hyderabad, September 16, 2020: Dr. B. R. Ambedkar Open University (BRAOU) Under Graduate (CBCS) and (3YDC) examinations will be held in the month October/November, BRAOU officials informed in a press statement. UG (CBCS) VI Semester examinations from October 5 to 10, V Semester examinations from October 11th to 16th and I Semester examinations from November 7th to 17th and Degree old batches III year examinations from October 18th to 23rd , II year examinations from October 27th to November 2nd and I year examinations from November 4th to 7th , 2020. The Examination time is from 2.00 p.m to 5.00 p.m.



Students are advised to visit the university portal :www.braouonline.in for examinations detailed time table. Further details visit BRAOU study centres or Contact : Help Desk numbers : 7382929570/580/590/600.




అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పరీక్షలు


హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2020: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ (సి.బి.సి.యస్) ఆరో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 5 నుంచి 10 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 16 వరకు. మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 7 నుంచి 13 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పరీక్ష సమయము మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గ||ల వరకు అని తెలిపారు.



పరీక్షకు హాజరు కాగోరు విద్యార్థులు, పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రంలో లేదా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.braou.ac.in ను సందర్శించొచ్చని, మరింత సమచారం కోసం విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ 7382929570/580/590/600 ఫోన్ నెంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.

2020 © TELANGANA FLASH NEWS | ALL RIGHTS RESERVED