google21949f176333b8fd.html

BRAOU PG / MBA Exams From Dec 15, 2020





Dr. B. R. Ambedkar Open University (BRAOU) Post Graduate M.A, M.Com, M.Sc, M.B.A and Certificates programmes examinations will be held in the month December, BRAOU officials informed in a press statement. The exams will be held from December 15, 2020 to January 5, 2021. Examination time is from 2.00 p.m to 5.00 p.m. The last date for online registration is November 25, 2020.


Students are advised to visit the university portal :www.braouonline.in for examinations detailed time table. Further details visit BRAOU study centres or Contact : Help Desk numbers : 7382929570/580/590/600.


- Public relations Officer, Dr BRAOU.



డిసెంబర్ 15 నుంచి అంబేద్కర్ వర్షిటీ పీ.జీ పరీక్షలు


హైదరాబాద్, నవంబర్ 7, 2020.


డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. పరీక్షలు రాసే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 25, 2020 గా పేర్కొన్నారు.



పరీక్షకు హాజరు కాగోరు విద్యార్థులు, పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రంలో లేదా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.braou.ac.in ను సందర్శించొచ్చని, మరింత సమచారం కోసం విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ 7382929570/580/590/600 ఫోన్ నెంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.

******




2020 © TELANGANA FLASH NEWS | ALL RIGHTS RESERVED