google21949f176333b8fd.html

B.Sc (Forestry) Admissions 2020: FCRITS, Telangana Govt





*బి.ఎస్సి. ఫారెస్ట్రీ కోర్సుదరఖాస్తుకు ఇవాళఆఖరుతేదీ*


బి.ఎస్సి. ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల దరఖాస్తుకు బుధవారం తోగడువుముగుస్తోందని అటవీశాఖసోమవారం తెలిపింది. ఆలస్యరుసుమురూ. వెయ్యిచెల్లించి ఈనెల 25 వరకుదరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇంటర్మీడియట్, ఎంసెట్లోఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొంది. పూర్తివివరాలకు www.fcrits.inవెబ్సైట్నుసంప్రదించాలని సూచించింది.




*పేమెంట్ కోటాసీట్లు, (Payment Quota Seats)*


ఈ సంవత్సరం (2020-21) నుండి పేమెంట్ కోటాసీట్లనుప్రవేశపెట్టడం జరిగింది. దీనికైదరఖాస్తు నునేటినుండి (18th Nov) తీసుకొనబడును దరఖాస్తుకై చివరితేదీ 25 నవంబరు గానిర్ణయించడం జరిగింది దరఖాస్తు రుసుంరూ" 3000 లనుచెల్లించి. www.fcrits.in. లోఅభ్యర్ధులు అప్లైచేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేయుటకు ఇంటర్మీడియట్ తోపాటుఎంసెట్లోర్యాంక్ కలిగిఉండాలి. పూర్తివివరాలకు www.fcrits.in. లేదా helpline number, 08454-236 510. ను సంప్రదించగలరు.


------Dean,FCRI, Chandra Shekar reddy






2020 © TELANGANA FLASH NEWS | ALL RIGHTS RESERVED